
హ్యారీ పోటర్ అభిమానులకు గుడ్‌న్యూస్
ప్రపంచాన్ని మంత్రాల మాయలో ముంచిన “హారీ పోటర్” కథ ఇప్పుడు HBO టీవీ సిరీస్ రూపంలో తిరిగొస్తోంది. కొత్తగా ఎంపికైన నటులతో షూటింగ్ అధికారికంగా U.K లోని వార్నర్ బ్రదర్స్ Leavesden స్టూడియోలో ప్రారంభమైంది. ఇది గతంలో హ్యారీ పోటర్ సినిమాలు తెరకెక్కిన అదే స్థలం.
కొత్త హ్యారీ పోటర్ ఎవరో తెలుసా?
హ్యారీ పాత్రలో డొమినిక్ మెక్‌లాఫ్లిన్ కనిపించనున్నాడు – రౌండ్ గ్లాసులు, హాగ్వార్ట్స్ యూనిఫాం, చిరునవ్వుతో ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది.
- హర్మాయోనీ పాత్రలో అరబెల్లా స్టాంటన్రా
- న్ వీజ్లీగా అలస్టెయిర్ స్టౌట్
ఇతర పాత్రలకు 30,000 మంది ఆశావహుల నుంచి ఎంపిక చేశారు!
కొత్తగా ఎనౌన్స్ చేసిన తారాగణం:
- నెవిల్ లాంగ్‌బాటమ్ – రోరీ విల్మాట్డ
- డ్లీ డర్స్‌్లీ – ఏమస్ కిట్సన్మే
- డమ్ హూచ్ – లూయిస్ బ్రీలీ
- ఒలివాండర్ – ఆంటన్ లెస్సర్
అలాగే:
- డంబుల్డోర్ – జాన్ లిథ్‌గో
- మీనర్వా మెక్‌గోనగల్ – జానెట్ మెక్‌టియర్స్నే
- ప్ – పాపా ఎస్సిడ్యూ
- హాగ్రిడ్ – నిక్ ఫ్రాస్ట్మా
- ల్ఫాయ్ ఫ్యామిలీ, వీజ్లీ ఫ్యామిలీ ఇతర సభ్యులు కూడా ఎంపిక అయ్యారు.
ఎటువంటి సిరీస్‌గా తీస్తున్నారు?
- ప్రతి హ్యారీ పోటర్ పుస్తకం = ఒక పూర్తి సీజన్!
- మొత్తం 7 సీజన్లు ఉండే అవకాశం
- 1వ సీజన్ షూటింగ్ 2026 వసంతం వరకు సాగుతుంది
- 2వ సీజన్ షార్ట్ బ్రేక్ తర్వాత మొదలవుతుంది
- ఇది Francesca Gardiner రచన, Mark Mylod దర్శకత్వం వహిస్తున్నారు (Succession ఫేమ్)
టెక్నికల్ టీం:
- కాస్ట్యూమ్స్ – హాలీ వాడింగ్టన్కె
- మెరా – అద్రియానో గోల్డ్‌మాన్మె
- కప్ & హెయిర్ – కేట్ హాల్వీ
- ఎఫ్‌ఎక్స్, స్టంట్స్, క్రియేచర్ డిజైన్ – టాప్ టాలెంట్ జాయిన్ అవుతున్నారు
ఇది ఎవరు నిర్మిస్తున్నారు?
ఈ ప్రాజెక్ట్‌ను HBO, Brontë Film and TV, Warner Bros. Television కలిసి నిర్మిస్తున్నారు.
J.K. రౌలింగ్ కూడా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉండడం విశేషం!
అభిమానులందరికీ ఇదో మాయాజాలమే
పాత హ్యారీ పోటర్ సినిమాల్ని మించిన అనుభూతి ఇవ్వడానికి HBO సిద్ధమవుతోంది.
2027లో విడుదల కావాల్సిన ఈ సిరీస్, మళ్లీ హాగ్వార్ట్స్ మాంత్రిక ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్లబోతోంది.