బిట్‌కాయిన్ ధర Slightly తగ్గినా XRP ఠక్కున లాభంలోకి! అమెరికా కాంగ్రెస్‌లో GENIUS చట్టం ఆమోదం – ట్రంప్‌తో మరో పెద్ద ప్లాన్
- Crypto
- July 18, 2025
శుక్రవారం బిట్‌కాయిన్ కొంత అస్థిరత చూపినా, అల్ట్‌కాయిన్స్ మిలమిలలాడాయి. అమెరికా కాంగ్రెస్‌లో క్రిప్టో కరెన్సీలకు మద్దతుగా GENIUS చట్టం ఆమోదం పొందడంతో క్రిప్టో మార్కెట్ ఉత్సాహంగా మారింది. అంతేకాకుండా, రాబోయే రోజుల్లో 401(k) రిటైర్మెంట్ ప్లాన్లలో క్రిప్టో పెట్టుబడులను కూడా చేర్చే అవకాశముందని ఓ నివేదిక వెల్లడించింది. ప్రపంచపు అతిపెద్ద క్రిప్టో అయిన బిట్‌కాయిన్ శుక్రవారం తెల్లవారుఝామున కొంత స్థిరంగా ఉన్నా, పది గంటల వ్యవధిలో దాని విలువ కొంచెం తగ్గింది. CoinDesk ప్రకారం, గత 24
READ MORE