బాక్స్ ఆఫీస్ వద్ద ‘సూపర్మాన్’ ధమాకా! DC స్టూడియోలకు ₹1000 కోట్లు పండించిన పవర్
- Entertainment
- July 13, 2025
హ్యారీ పోటర్ అభిమానులకు గుడ్‌న్యూస్ ప్రపంచాన్ని మంత్రాల మాయలో ముంచిన “హారీ పోటర్” కథ ఇప్పుడు HBO టీవీ సిరీస్ రూపంలో తిరిగొస్తోంది. కొత్తగా ఎంపికైన నటులతో షూటింగ్ అధికారికంగా U.K లోని వార్నర్ బ్రదర్స్ Leavesden స్టూడియోలో ప్రారంభమైంది. ఇది గతంలో హ్యారీ పోటర్ సినిమాలు తెరకెక్కిన అదే స్థలం. కొత్త హ్యారీ పోటర్ ఎవరో తెలుసా? హ్యారీ పాత్రలో డొమినిక్ మెక్‌లాఫ్లిన్ కనిపించనున్నాడు – రౌండ్ గ్లాసులు, హాగ్వార్ట్స్ యూనిఫాం, చిరునవ్వుతో ఫస్ట్ లుక్
READ MOREజేమ్స్ గన్ రూపొందించిన సూపర్మాన్ సినిమా బాక్స్ ఆఫీస్‌లో విపరీతంగా విజయవంతమవుతోంది. శుక్రవారం ఒక్క రోజే $56.5 మిలియన్లు (దాదాపు ₹470 కోట్లు) వసూలు చేసింది. ఇందులో $22.5 మిలియన్లు ప్రివ్యూ షోల నుంచే వచ్చినవే! ఈ సినిమాతో DC స్టూడియోలను తిరిగి పట్టాలెక్కించాలనే ప్రయత్నంలో గన్ విజయం సాధించినట్టు కనిపిస్తోంది. గన్ ఈ సినిమాకు దర్శకుడిగానే కాకుండా DC స్టూడియోస్ కో-హెడ్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా 78 మార్కెట్లలో ఈ చిత్రం $100 మిలియన్లకు పైగా
READ MORE